KLR LIDS

eLibrary Workshop

eLibrary Workshop

By admin 0 Comment March 30, 2019

లేనోరా దంత వైద్య కళాశాల యందు elibrary వర్క్ షాప్

ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ వారి సౌజన్యంతో EBSCO సంస్థ నుండి టెక్నికల్ పర్సన్ వచ్చి NTRUHS elibrary లో EBSCO డేటా ఎలా వాడాలి అనే అంశం పైన సుమారు రెండు గంటలు Mr . రాజ్ కుమార్ మహాపాత్రో గారు వివరించారు .

అదునుకుముగా మనం చాల ముందుకు వెళ్ళాలి జర్నల్స్ , బుక్స్ ఎలా దిగుమతి చేసుకోవాలి అంతర్జాలం నుండి దానిని ఎలా వాడాలి అనేది వివరించారు మరియు ఇదివరుకుటి ల కాకుండా ఈదిన కొత్త డి వస్తా మీరు ఎలర్ట్స్ పెట్టుకోండి దానివల్ల మీకు EBSCO లో ఈదిన అప్డేట్ ఐన వెంటనే మీకు ఇమెయిల్ కు సమాచారం వస్తది .

ఈ కార్యక్రమం లో కళాశాల ఛైర్పర్సన్ శ్రీమతి కే నాగమణి గారు , సెక్రెటరీ వై మధుసూదన్ రెడ్డి గారు, డైరెక్టర్ Dr జి నాగార్జున రెడ్డి గారు ప్రిన్సిపాల్ Dr విశ్వప్రకాష్ శెట్టి గారు లైబ్రేరియన్ Mr రామకృష్ణ , Ms రజిని గారు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు