Govt.Junior College-RJY-06.08.2019
లేనోరా దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి వారి ఉచిత దంత వైద్య శిబిరం .
లేనోరా కళాశాల మరియు ఆసుపత్రి ఛైర్పర్సన్ శ్రీమతి కే నాగమణి గారు ఆదేశాలు మేరకు మంగళవారం రాజముండ్రి గవర్నమెంట్ జూనియర్ నందు లేనోరా దంత వైద్య ఆసుపత్రి వారు ఉచిత దంత పరీక్షలు నిర్వహించి సుమారు 195 మంది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేసి దంతాలు పైన తీసుకోవాలిసిన జాగ్రత్తులు డా.అఖిల్ గారు క్లుప్తముగా వివిరించారు, వీరిలో వైద్యం అవసరం ఐన వారిని లేనోరా వారు వారి వాహనం లో బుధవారం కళాశాల కు తీసుకువెళ్లి వైద్యం చేసి మరల వారి కళాశాల యందు చేరుస్తారు కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరరాజు గారు అద్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం లో NSS కోర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ,భాస్కరరావు డా . శాంతి ప్రియా ,డా.సంధ్య,డా.ప్రియదర్శిని డా.మౌనిక ,డా.అనిత , పీఆరోఓ రాంబాబు తుదితరులు పాల్గొన్నారు. మరన్ని వివరాలు కోసం 9177770411 నెంబర్ ను సంప్రీదించగలరు .