01.02.20_Best Poster Award
భీమవరం విష్ణు డెంటల్ కళాశాల యందు ఈ నెల ది।01 ।02 ।2020 CDE ప్రోగ్రాం నందు డా । విప్పర్తి విజయ్ జాఅన్నామరియు డా। సౌమ్య ఎం । వీరి అంశం : నాలిక లో మార్పులతో శరీరం లో గల ఇతర వ్యాధులను గుర్తించడం ఎలా అనే అంశం పైన పేపర్ ప్రెసెంటేషన్ మరియు కుమారి మేఘన, కుమారి లక్ష్మి వీరి అంశం : ఎర్ర రక్త కణాలు వ్యాధులు నోటిలో జరిగే మార్పులు అనే అంశాలు మీద జరిగిన రాష్ట్ర స్థాయి లో ప్రధమ స్థానం సాధించారు ।